ఓటమి వలె కనిపించేది దేవుని యొక్క పాఠశాల తరగతి గది. కనుకనే, క్రీస్తు చూపిన ఓర్పు ద్వారా, ఆయన మనలను మరింత బలంగా ఎదగడానికి ఆ తరగతి గదిలో మనకు శిక్షణను ఇచ్చుచున్నాడు....
మీరు రాజులతో కూర్చుంటారు
02-Aug-2024
దేవుడు మిమ్మును పెంటకుప్ప మీది నుండి పైకి లేవనెత్తుతాడు, రాజులతో కూర్చుండునట్లుగా మిమ్మును హెచ్చిస్తాడు మరియు ప్రజలతో తన ప్రణాళికను ప్రవచింపజేస్తాడు, తద్వారా దానిని నెరవేరుస్తాడు....
మీరు బలంగా నిలబడతారు
01-Aug-2024
దేవుడు తన దేవాలయమునకు స్తంభాలుగాను, నీతిమంతులైన తన బిడ్డలుగాను మిమ్మును నిలువబెట్టుకోవాలని మీ పట్ల కోరుచున్నాడు. ఆయన ఆత్మ మరియు వాక్యం ద్వారా మీరు స్థిరంగాను మరియు బలంగాను ఉంటూ, మీ జీవితంలో అభివృద్ధి...
దేవుడు తన నీతిని ప్రదర్శిస్తాడు
31-Jul-2024
దేవుడు మిమ్మును ప్రేమించుచున్నాడు. ఎందుకంటే, మీరు ఆయన ఆజ్ఞలను అనుసరించడం ద్వారా ఆయన పేరును ఘనపరుస్తారు మరియు గౌరవిస్తారు. ఆయన మీ పట్ల జాగ్రత్త వహించడం ద్వారా తన నీతిని చూపిస్తాడు....
మీ హృదయంలో పూల తోట
30-Jul-2024
మీ హృదయాన్ని ప్రతిబింబింపజేయడానికి, దేవుని సంతోషపెట్టలేని ప్రతి దానిని మీలో నుండి తొలగించుకొనండి మరియు దానిలో మంచితనం ఎదగడానికి మీకు సహాయం చేయమని దేవుని అడగండి....
ఆయన(దేవుని)లో ఆనందించండి
29-Jul-2024
మీరు దేవుని సన్నిధిలో లీనమై, ఆయన వాక్యాన్ని క్రమం తప్పకుండా ధ్యానించినప్పుడు, మీరు దుఃఖానికి చోటు లేకుండా ఆనందంతో పొంగిపొర్లుతారు....
దేవుడు దీనులకు కృప అనుగ్రహించును
28-Jul-2024
అహంకారం మనల్ని నిజమైన విజయం వైపు నడిపించదు. ఉన్నత స్థానాలకు మరియు గౌరవానికి ఏకైక మార్గం దేవుని ఆశీర్వాదం ద్వారానే, కాబట్టి ఆయన దీనులకు కృపను అనుగ్రహిస్తాడు....
దేవుని క్షమాపణ మీకు గొప్ప ఆశీర్వాదం
27-Jul-2024
దేవుడు తన కుమారుడైన యేసు యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా కృపతోను మరియు దయతోను పాప క్షమాపణను అనుగ్రహించుచున్నాడు. కాబట్టి, యేసు వైపు తిరగండి మరియు అణచివేత నుండి విడుదలను పొందండి....
దేవుని వాక్యానికి వణికిపోవాలి
26-Jul-2024
దేవుడు తన వాక్యానికి వణుకుతున్నవారిని గమనించి చూస్తున్నాడు! కాబట్టి, మీరు మీ యొక్క నాణ్యమైన సమయాన్ని కేటాయించి, గౌరవంగా ఆయన వాక్యాన్ని చేరుకున్నప్పుడు, ఇది మిమ్మును లోతుగా ప్రభావితం చేయడానికి అనుమతిస...
దేవుని యొక్క సత్‌క్రియ మీలో కొనసాగుతుంది
25-Jul-2024
దేవుడు మిమ్మును మార్చడానికి, ఆయనలో మిమ్మును పరిపక్వపరచడానికి మరియు ఆయన నీతిమంతమైన బిడ్డలుగా మిమ్మును మలచడానికి మీ జీవితంలో కార్యమును కొనసాగింపజేస్తాడు. మీరు ఉద్దేశపూర్వకంగాను, ఒక ఉద్దేశ్యంతో రూపొందిం...
పరిశుద్ధాత్మ దేవుని కొరకు మనకు ముద్ర వేస్తాడు
24-Jul-2024
పరిశుద్ధాత్మ అనేది మీ మీద వేయబడిన దేవుని ముద్ర మరియు మీరు ఆయనకు చెందినవారని వాదించడానికి మరియు మీ రక్షణకు సంచకరువును అనుగ్రహించును....
యేసు మీ స్నేహితుడిగా ఉండాలని కోరుకుంటున్నాడు
23-Jul-2024
మీ గురించి మీకు తెలిసిన దానికంటే యేసు మిమ్మును గురించి బాగా గుర్తెరిగియున్నాడు, మరియు ఆయన మిమ్మును అందరికంటె గాఢంగా ప్రేమించుచున్నాడు. కాబట్టి, మీ హృదయాన్ని ఆయనకు తెరవండి....
మీరు న్యాయాన్ని వెదకుచున్నారా?
22-Jul-2024
దేవుడు మీ పట్ల వ్యక్తిగతంగా శ్రద్ధ వహించుచున్నాడు మరియు మిమ్మల్ని ఆశీర్వదించడానికి శ్రద్ధ వహిస్తున్నాడు. కనుకనే, ఆయన మీ నీతిని, న్యాయమును, మీ స్తోత్రమును ఉజ్జీవింపజేస్తాడు....
దేవుడు తన పిల్లలకు మంచివాడు
21-Jul-2024
దేవుడు మంచివాడు, ఆయన జరిగించునది ఎటువంటి క్లిష్టమైన కార్యములైనను మంచివిగానే ఉంటుంది. మీరు ఈ సత్యాన్ని విశ్వసించినంత కాలం, మీరు ఎటువంటి సవాలు లేదా సమస్యను తాత్కాలికమైన సమస్యగా చూడగలుగుతారు....
దేవుని నామాలను మాట్లాడండి
20-Jul-2024
సర్వశక్తిమంతుడైన దేవుడు మరియు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన పేర్లను మీ యొక్క క్లిష్టమైన పరిస్థితులలో మాట్లాడండి మరియు విశ్వాసంతో ప్రార్థించండి. మీరు అద్భుతాలను చూచెదరు....
దేవుడు మిమ్మును విడిపించును
19-Jul-2024
ఈ రోజు, దేవుడు మీ బాధలు, శ్రమలు మరియు దుర్ వ్యసనాలన్నిటి నుండి మిమ్మును ఆయన విడిపిస్తాడు. ఆయన నామమున మీరు ఏదైనా అడగండి మరియు మీరు దానిని నిశ్చయంగా పొందుకుంటారు....
మీరు ఆయన కళ్ల యెదుటనే ఉన్నారు
18-Jul-2024
మీరు దేవుని యొక్క గొప్ప ధననిధి మరియు ఆయన మిమ్మును నిత్యము గుర్తుంచుకుంటాడు....
విమర్శలు మీకు వ్యతిరేకంగా గెలవలేవు
17-Jul-2024
మీరు నీతి మార్గములో నడుచుకొనునప్పుడు, దేవుడు మీకు సూర్యుడు మరియు కేడెముగా ఉంటాడు మరియు మీకు న్యాయము చేకూర్చుచు మీ దినములలో మిమ్మును మోసుకెళతాడు....
దేవుని కటాక్షము మీకు కలుగును
16-Jul-2024
మీరు దేవుని కనుగొన్నట్లయితే, మీరు జీవమును కనుగొంటారు మరియు ఆయన నుండి అనుగ్రహాన్ని పొందుకుంటారు. ఆయన ఎల్లప్పుడు మిమ్మల్ని ప్రతి కీడు నుండి రక్షిస్తాడు మరియు మీ అవసరాలన్నింటిని తీరుస్తాడు....
దేవుడు మిమ్మును పైకి లేవనెత్తుతాడు
15-Jul-2024
మీరు అవమానం, తలవంపులు మరియు పేదరికాన్ని అనుభవించిన స్థలములలో, దేవుడు మిమ్మును పైకి లేవనెత్తుతాడు మరియు మీ కొమ్ములు హెచ్చిస్తాడు....
దేవుడు మిమ్మును ఆదరిస్తాడు
14-Jul-2024
మీ హృదయాన్ని విశాలంగా తెరిచి, మీ సమస్యలన్నీ ప్రభువుకు తెలియజేయండి. మన ప్రభువు ప్రార్థనలను ఆలకించి జవాబిచ్చు తండ్రి, కాబట్టి, ఆయన మీ అవసరతలన్నిటిని నిశ్చయముగా తీరుస్తాడు....
541 - 560 of ( 684 ) records
By using this website you accept our cookies and agree to our privacy policy, including cookie policy. [ Privacy Policy ]