ప్రపంచం కొరకు ప్రార్థించుచున్నాము | ఈరోజే కాల్ చేయండి -  8546999000
దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి   
blessing-img

ఇది జరిగింది! పైకి లేవ నెత్తబడండి!

11-Aug-2025

దేవుడు మిమ్మును పెంట కుప్ప మీది నుండి పైకి లేవనెత్తి, మీ తలని క్రొత్త తైలముతో అభిషేకించి, మీ కొమ్మును పైకెత్తి, తన ఆత్మ ద్వారా మిమ్మును నిర్దోషత్వములోనికి నడిపిస్తాడు! మీ దుఃఖం సంతోషముగా మారుతుంది....

blessing-img

మీరు ఆయన స్వకీయ సంపాద్యము

04-Sep-2024

దేవుని కటాక్షము మీ మీద ఉన్నది. మీరు ఆయన ఆజ్ఞలను అనుసరించారు కాబట్టి ఆయన మిమ్మల్ని తన స్వకీయ జనముగా ఎన్నుకున్నాడు. కనుకనే, గొప్ప మరియు శక్తివంతమైన కార్యాలను చేయడానికి ఆయన మీకు సహాయం చేస్తాడు....

blessing-img

అగాధ జలములలో నుండి ఆయన మిమ్మును బయటకు తీసుకువస్తాడు

03-Sep-2024

మీరు తుఫాను వంటి కష్టాల ద్వారా వెళ్లుచున్నట్లయితే, నిరుత్సాహపడకండి, ధైర్యాన్ని కోల్పోకండి. మీ కష్టాల మధ్యలోను మన ప్రభువైన యేసు మీతో కూడా ఉన్నాడు. కనుకనే, అగాధ జలముల వంటి కష్టాల నుండి ఆయన మిమ్మును బయ...

blessing-img

శక్తిలో పైకి ఎదగండి

02-Sep-2024

ప్రభువైన యేసుక్రీస్తు మీ బలం, ఆశ్రయం మరియు ఆపత్కాలములో ఆయన మీకు సహాయకుడు. ఒకవేళ మీరు సొమ్మసిల్లుచున్నప్పుడు, ఆయన మీకు శక్తినిచ్చి మిమ్మల్ని పైకి లేవనెత్తునట్లు చేస్తాడు....

blessing-img

దేవుని దిశా నిర్దేశంలో నడవండి

01-Sep-2024

మీ హృదయం ప్రభువుతో అనుసంధానించబడినప్పుడు, ఆయన మిమ్మును భూమి మీదనున్న సమస్త జనముల కంటే ఉన్నతంగా హెచ్చిస్తాడు, భూమి మీదనున్న ప్రజలందరి కంటే మీకు ఘనతను అనుగ్రహిస్తాడు....

blessing-img

నీతిమంతుల యొక్క రాజమార్గం

31-Aug-2024

యేసు మీతో నడిచినప్పుడు, మీ జీవితం రాజమార్గంగా మారుతుంది. కాబట్టి, మీ పనిని మరియు మీ కుటుంబము, మీ సమయాన్ని యేసు ప్రభువునకు అప్పగించినప్పుడు, ఆయన మీతో కూడా నడుస్తాడు....

blessing-img

పరిశుద్ధపరచబడినవారు కాపాడబడతారు

30-Aug-2024

మీరు యేసుక్రీస్తు రక్తం ద్వారా పరిశుద్ధపరచబడ్డారా? మీరు పవిత్రమైన జీవితాన్ని గడపడానికి సమర్పించుకున్నప్పుడు మాత్రమే ప్రభువు మీ పాదాలను కాపాడతాడు మరియు సమస్త హానీ మరియు కీడు నుండి మిమ్మల్ని కాపాడి సంర...

blessing-img

నీతిమంతుల ప్రార్థనలను దేవుడు ఘనపరుస్తాడు

29-Aug-2024

మీరు ప్రార్థన చేసినప్పుడు, దేవుడు ఆలకిస్తాడు మరియు మీ ప్రార్థనలకు తప్పకుండా జవాబును దయచేస్తాడు. ఎందుకంటే, నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై మరియు బహుబలముగలదై ఇంకను ప్రభావవంతంగా ఉంటుంది....

blessing-img

దేవుని యొక్క శక్తివంతమైన కృప

28-Aug-2024

మీరు యేసులో మాత్రమే కృపను మరియు బలాన్ని కనుగొనగలరు. కాబట్టి, మీకు శ్రమలు పెరుగుకొలది, యేసుక్రీస్తులో ఉన్న కృపలో మీరు బలపడాలి....

blessing-img

ఏదీయు మీకు హాని కలిగించదు

27-Aug-2024

ప్రజలు మీకు వ్యతిరేకంగా పోరాడవచ్చును, కానీ ప్రభువు మీ పక్షాన ఉన్నందున విజయం సాధించలేరు. ఆయన మీకంటే ముందుగా వెళ్లి మీ వంకర మార్గాన్ని సరాళము చేస్తాడు....

blessing-img

దేవుని నమ్ముకొనువాడు ధన్యుడు

26-Aug-2024

ప్రభువు మీద మీ విశ్వాసం వ్యర్థం కాదు. ఆయన మీ కొరకు గొప్ప అద్భుతాలు చేయగలడు. కాబట్టి, సవాళ్ల మధ్య లేక క్లిష్టమైన పరిస్థితుల మధ్య కూడా ప్రభువు యందు నమ్మకము ఉంచండి....

blessing-img

నిశ్చయంగా మీ సమస్యలకు ముగింపు ఉంది

25-Aug-2024

మీరు ఆరాధించు దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు, దేవుని వాక్యము నుండి మనము చదివినవన్నియు ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు. తన బిడ్డలకు నిశ్చయముగా ఆయన విజయమును అనుగ్రహించుటలో జాగ్రత్త వహిస్తాడు....

blessing-img

దేవునికి సేవ చేయండి మరియు వర్ధిల్లండి

24-Aug-2024

మీరు ప్రభువును సేవించడం ప్రారంభించినప్పుడు మరియు ఆయన నామంలో ప్రజలకు సేవ చేయడానికి మీ సమయాన్ని కేటాయించినప్పుడు, దేవుడు మీ జీవితంలో ఎవరూ మూయలేని తలుపులను తెరుస్తాడు....

blessing-img

యెహోవాయే మాకు సహాయకుడు

23-Aug-2024

భూమ్యాకాశములను సృజించినవాడు మీ సహాయకుడు మరియు ఆయన మీ కొరకు నూతన జీవితాన్ని సృష్టిస్తాడు. పాతవి గతించినపోయినవి, ఇదిగో సమస్తమును నూతనముగా చేయబడినవి....

blessing-img

మీరు ఆయన మనస్సులో ఉన్నారు

22-Aug-2024

ప్రభువు ప్రతి ఉదయం మరియు దినమంతయు మీ గురించి తలంచుచున్నాడు. మీరు కలిగియున్న సమస్తమును పునరుద్ధరించుటకు ఆయన మీతో కూడా ఉన్నాడు. కేవలం ఆయనను నమ్మండి....

blessing-img

విశ్వాసంతో నడవండి

21-Aug-2024

రాబోయే ఆశీర్వాద మార్గాన్ని చూడగలుగునట్లుగా విశ్వాసం మిమ్మును ముందుకు నడిపిస్తుంది. మరియు మీరు పొరపాట్లు చేయకూడదనే విశ్వాసాన్ని మీకు కలుగజేస్తుంది. ఈ విశ్వాసము ఎల్లప్పుడు ప్రభువులో మిమ్మును బలపరుస్తుంద...

blessing-img

ప్రతిదానిలో దేవునికి ప్రథమస్థానం ఇవ్వండి

20-Aug-2024

ప్రతి ఉదయము, ప్రతి మధ్యాహ్నం, ప్రతి సాయంత్రం మరియు రాత్రి వేళలోను మరియు మీరు పడకకు వెళ్లడానికి ముందుగా, మీ పూర్ణ హృదయంతో దేవుని వెదకినప్పుడు ప్రభువు మీ జీవితాన్ని సమస్త మేలులతో మిమ్మును సంతృప్తిపరుస్త...

blessing-img

మీరు వ్యసనాల నుండి విడుదల పొందగలరు

19-Aug-2024

మీరు మీ చెడు అలవాట్ల నుండి విడుదలను మరియు మీ జీవితములో రక్షణానందమును పొందుకోవాలనుకుంటున్నారా? అయితే, మీ పాపాలన్నిటి నుండి మిమ్మును రక్షించే శక్తి కలిగిన ఏకైక ప్రభువును మరియు రక్షకుడైన యేసు వైపు చూడ...

blessing-img

తిరిగి మీ విశ్రాంతిలో ప్రవేశింపుము

18-Aug-2024

మీరు కోరుకునే పరిపూర్ణ విశ్రాంతిని యేసు మాత్రమే మీకు అనుగ్రహించగలడు. కాబట్టి, ఆయనను విశ్వసించండి, ఆయన ప్రతిదీ తన ఆధీనములో ఉంచుకొని యున్నాడని గుర్తించి, మీరు ప్రభువులో సంతృప్తి చెందండి....

blessing-img

సందేహించకండి, కేవలం నమ్మండి

17-Aug-2024

ఈరోజు మీరు ఎదుర్కొంటున్న అడ్డంకులు మరియు పోరాటాలు శాశ్వతంగా ఉండవు. కాబట్టి, దేవుడు మిమ్మును భయపడవద్దని, ఊరక నిలుచుండి చూడమని మరియు ఆయన విమోచనను బట్టి సాక్ష్యమివ్వమని మిమ్మును ప్రోత్సహించుచున్నాడు....

blessing-img

దేవుడు మీ నిందను దొరలించి వేశాడు

16-Aug-2024

ప్రభువు మీ సమస్యలన్నిటిని మరియు మీ శత్రువులను మీ నుండి మీకు దూరం చేస్తాడు మరియు ఆయన దైవీక ప్రణాళికలో, ఆయన మిమ్మును ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్లి చేరుస్తాడు....

341 - 360 of ( 517 ) records
float-callfloat-prayerfloat-dollar