ప్రపంచం కొరకు ప్రార్థించుచున్నాము | ఈరోజే కాల్ చేయండి -  8546999000
దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి   
blessing-imgs

సీయోను నుండి సహాయం

27-Sep-2025

దేవుడు మీ కుటుంబాన్ని పోషిస్తాడు, మీ పిల్లలను ఆశీర్వదిస్తాడు మరియు మీ చేతుల పనిని వృద్ధిపొందింపజేస్తాడు....

blessing-img

నష్టాల తర్వాత సాఫల్యత!

17-Aug-2025

అన్నిటిని కోల్పోయినట్లుగా అనిపించినప్పుడు, దేవుడు ఇప్పటికి మిమ్మల్ని విస్తరించి, పునరుద్ధరించే శక్తిని కలిగి ఉన్నాడు. ఆయన వాగ్దానము ఎన్నటికిని వ్యర్థముగా తిరిగి రాదు....

blessing-img

మీరు ఘనతను పొందుకుంటారు

16-Aug-2025

మీరు రహస్యంగా చేయుచున్న ప్రతి నీతి కార్యాన్ని దేవుడు చూచుచున్నాడు. ఆయన మొర్దెకైని పైకి లేవనెత్తినట్లుగానే, తగిన సమయంలో మిమ్మల్ని కూడా పైకి లేవనెత్తి ఘనపరుస్తాడు....

blessing-img

మీరు ఓటమి చెందరు!

15-Aug-2025

నిశ్శబ్దంలో కూడా దేవుడు మీకు సమీపముగా ఉన్నాడు! కనుకనే, మీరు ఆయన వాగ్దానాలను నమ్మండి. ఎందుకంటే, ఆయన మీకు చెందినవన్నిటిని కాపాడడానికి మరియు సదుపాయమును అందించడానికి, మిమ్మును సంరక్షించడానికి ఆయన నమ్మదగిన...

blessing-img

దేవుని ఉన్నతమైన బహుమానం

14-Aug-2025

దేవుని యొక్క ఔన్నత్యం దీనుల మీదకు వస్తుంది మరియు ఆయన హస్తం ఆయన యెదుట దీనులుగా ఉండేవారిని పైకి లేవనెత్తుంది....

blessing-img

నిన్ను పోలిన వారెవరు?

13-Aug-2025

మీరు భూమి మీద కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు; మీరు దేవునికి స్వకీయ సంపాద్యముగా ఆయన మహిమ కొరకు ఎన్నుకోబడియున్నారు....

blessing-img

ఇప్పుడే మీ అవమానమునకు ముగింపు!

12-Aug-2025

మీరు స్వతంత్రంగాను మరియు ఘనతతో జీవించేందుకు, యేసుక్రీస్తు మీ నిందను సిలువపై భరించాడు. కనుకనే, ఈరోజే ఆయనకు మొఱ్ఱపెట్టండి. మీ విడుదల మీకు సమీపములో ఉన్నది!...

blessing-img

ఇది జరిగింది! పైకి లేవ నెత్తబడండి!

11-Aug-2025

దేవుడు మిమ్మును పెంట కుప్ప మీది నుండి పైకి లేవనెత్తి, మీ తలని క్రొత్త తైలముతో అభిషేకించి, మీ కొమ్మును పైకెత్తి, తన ఆత్మ ద్వారా మిమ్మును నిర్దోషత్వములోనికి నడిపిస్తాడు! మీ దుఃఖం సంతోషముగా మారుతుంది....

blessing-img

పరిశుద్ధమైన చేతులు మిమ్మల్ని బలపరుస్తాయి

10-Aug-2025

మీరు సులభమైన దానికంటే సరైనదానిని ఎంపిక చేసుకున్నప్పుడు, మీరు ప్రతిరోజు మీరు అంతకంతకు బలము నొందుచూ, దావీదు, యోసేపు మరియు ఎస్తేరు వలె యథార్థతను మరియు నిర్దోషత్వమును కలిగియున్నవారైన మిమ్మల్ని ఉన్నత స్థాయ...

blessing-img

తండ్రి ఇంటిలోనే ఉండండి

09-Aug-2025

దేవునిని ప్రేమించడం అంటే చెడును ద్వేషించడం, మరియు ఆ ద్వేషంలోనే మీ ఆత్మ కాపాడబడుతుంది. నిత్య సంపద ఎప్పటికిని తరిగిపోనీ మీ తండ్రి ఇంటిలోనే మీరు భద్రంగా ఉండండి....

blessing-img

ఇది మీకు మంచిదిగా ఉంటుంది

08-Aug-2025

కష్టకాలంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, ప్రతిరోజు దేవుని యొక్క ఉపదేశమును వినండి. ఆయన స్వరమే మీకు ఆశ్రయం, ఆయన మాటలు మీ అభివృద్ధికి మార్గం....

blessing-img

దేవుడు ఎప్పుడు మీ శత్రువులను నాశనము చేస్తాడు?

07-Aug-2025

విజయం మీది, ప్రతీకారం ద్వారా కాదు, మీ శత్రువులను ఆశీర్వదించడం ద్వారా. మీకు విరోధముగా లేచు వారి సమక్షంలో దేవుడు మిమ్మును అభిషేకిస్తాడు....

blessing-img

సూర్యుని వలె తేజరిల్లుదురు!

06-Aug-2025

యేసుక్రీస్తు ప్రేమతో తాకబడినప్పుడు చీకటిమయముగా ఉన్న హృదయం కూడా రూపాంతరం చెందుతుంది. ఆయన మీ ద్వారా ప్రకాశింపజేయనివ్వండి మరియు ఈ రోజు మీ మార్గాన్ని నడిపించనివ్వండి....

blessing-img

యథార్థవంతులకు ఆశీర్వాదం

05-Aug-2025

యథార్థవంతులు దేవుని సన్నిధిలో నివసిస్తారు, ఆనందం మరియు అచంచలమైన శాంతితో నిండి ఉంటారు. కాబట్టి, ప్రతిరోజు దేవుని నీతిని ఎంపిక చేసుకోండి. ఆయన సాన్నిధ్యము మరియు సమీపత మీకు గొప్ప బహుమతి....

blessing-img

ఔదార్యముగలవారు పుష్టి నొందుదురు

04-Aug-2025

దేవునికి ప్రేమతో ఇచ్చిన అతి చిన్న విత్తనం కూడా అనేకమందికి ఒక ఆశీర్వాదము వలె అభివృద్ధి చెందుతుంది. కనుకనే, ఆయనను నమ్మండి మరియు అద్భుతం జరగడం చూడండి....

blessing-img

మీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోండి

03-Aug-2025

మీ హృదయాన్ని యేసుకు ఇవ్వండి, ఆయన మీ ఆత్మను నిరంతరము కాపాడుతాడు. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించి తన పరిపూర్ణ ప్రేమలో భద్రముగా ఉంచుతాడు....

blessing-img

ఎన్నడు వెనుదీయకండి

02-Aug-2025

ఆత్మలను జయించువారు ప్రార్థనలో దేవునితో నడుస్తారు మరియు ఇతరులను జీవమునకు నడిపిస్తారు. మీరు ఇతరులను ఉత్తేజపరచినప్పుడు, దేవుడు మిమ్మల్ని ఉత్తేజపరుస్తాడు. కాబట్టి, మీరు ఆయన వెలుగును ప్రకాశింపజేయండి....

blessing-img

మీ అభివృద్ధి ప్రారంభమవుతుంది

01-Aug-2025

తనకు భయపడువారిని, మౌనంగాను మరియు నమ్మకంగాను పనిచేయు పనివారిని దేవుడు ఘనపరుస్తాడు. మీ చేతుల క్రియలు వర్ధిల్లుతాయి మరియు మీ జీవితం ఆయన ప్రతిఫలంతో ప్రకాశిస్తుంది....

blessing-img

జ్ఞానంలో ఎలా నడుచుకోవాలి?

31-Jul-2025

యేసు ఈ లోకాన్ని సృష్టించుటకు జ్ఞానముగలవాడై యున్నాడు మరియు మీ జీవితాన్ని లక్ష్యంతో, నిలిచిపోయే ఆనందంతో, మరియు ఎప్పటికీ అదృశ్యము కాకుండా ఉండే నిధులతో మిమ్మును తీర్చిదిద్దాలని ఆయన ఆకాంక్షించుచున్నాడు....

blessing-img

సహాయం మీకు సమీపములోనే ఉన్నది

30-Jul-2025

ఇతరులు విడిచి వెళ్లినప్పటికిని, దేవుడు మాత్రము ఒంటరిగా విడిచి వెళ్ళడు. మీకు తెలియని వారు లేదా ఊహించని సందర్భాలు ద్వారా కూడా ఆయన మిమ్మల్ని చేరుకోవడానికి ఒక మార్గాన్ని కనుగొంటాడు....

blessing-img

ఒక చెట్టు దాని పండు వలన తెలియబడును!

29-Jul-2025

మీ హృదయం దేవుని వాక్యంతో నిండి ఉన్నప్పుడు, మీ నోరు మహా జ్ఞానం మరియు కృపతో ఉప్పొంగుతుంది. అప్పుడు రాజులు కూడా మీకు స్నేహితులు అవుతారు....

41 - 60 of ( 564 ) records
float-callfloat-prayerfloat-dollar