నాప్రియస్నేహితులారా, నేటివాగ్దానముబైబిల్నుండికీర్తనలు 46:11వచనముతీసుకొనబడినది. వచనము,"సైన్యములకధిపతియగుయెహోవామనకుతోడైయున్నాడుయాకోబుయొక్కదేవుడుమనకుఆశ్రయమైయున్నాడు'' ప్రకారంమీరుఅనాథలుకారు. మీరుమరవబడినవారుమరియుఒంటరివారుకాదు, ఇంకనుసైన్యములకధిపతియగుయెహోవామీకుతోడైయున్నాడు. కాబట్టి, మీరుఎప్పుడుకూడఒంటరివారుకాదు. కనుకనే, భయపడకండి.
 

తమిళనాడులోవిళుపురమునుండిముత్తాళంబికైఅనుఒకప్రియమైనసహోదరివిధంగాతనసాక్ష్యమునుపంచుకున్నారు. ఆమెకుఇద్దరుకుమారులువారుయౌవ్వనభాగస్థులపధకములోభాగస్థులుగాఉన్నారు. ఆమెఒకఉపాధ్యాయురాలు. ఆమెసహోదరికుమారునికిఆకస్మాత్తుగాఒకగొప్పప్రమాదముజరిగినది. 10 టన్నులబరువుగలగ్రానైట్రాయి, అతనితలమీదపడటముజరిగినది. వారురాయినికదిలించిచూచినప్పుడు, కదలకుండాపడుకొనిఉన్నఅతనినిచూచి, అతడుచనిపోయాడుఅనిభావించారు. వెంటనే, వారుఅతనినిహాస్పిటల్కుతీసుకొనివెళ్లారు. అయితే, డాక్టర్లుఇప్పటికేచనిపోయిఉంటాడుఅనిచెప్పారు. ఒకవేళఅతడునడిచినా, ఇప్పుడుఒకకూరగాయలవలెఉంటాడుకానీ, అతడునడువలేడుఅనిచెప్పారు. ఒకవైపుఎముకలన్నియువిరిగిపోయాయి. నడుమునుండికాళ్లవరకువిరిగిపోయాయి. ఎటువంటిశస్త్రచికిత్సచేసిననులేకవైద్యముచేసిననుఅతడుఇకనునడవలేడు, కనీసమునిలువబడనుకూడలేడుఅనిచెప్పారు. అటువంటిసమయములోఅతనికిఇటివలననేవివాహమైనది. కుటుంబములోఅందరుకూడఎంతగానోరోధించారు. భార్యనుఎంతగానోఆదరించారు. యేసుపిలుచుచున్నాడుప్రార్థనగోపురముతోవారినిఅనుసంధించాము. ప్రార్థనయోధులుమాతోకూడకలిసిఎంతగానోమొఱ్ఱపెట్టారు. నిశ్చయముగాదేవుడుఅతనినిలేవనెత్తి, అతడునిలువబడిఉండునట్లుగాదేవుడుగొప్పకార్యాలుచేస్తాడనిచెప్పిప్రార్థించియున్నారు. అతనినినడిచేలాచేస్తాడనిచెప్పారు. దేవుడుప్రార్థననుఆలకించియున్నాడు. ఆశ్చర్యమేమనగా, 3 నెలలోనేఅతడులేచిసహజసిద్ధముగానడుచుటకుప్రారంభించాడు. రోజుఅతడుతనభార్యనువాహనముమీదనగరమంతయుతీసుకొనివెళ్లుచున్నాడు. యేసుక్రీస్తునేటికినిసజీవుడుఆయనమీకుఆశ్రయమైయున్నాడు. ఇప్పుడేమీనిమిత్తముప్రార్థనచేద్దాము.
 

నాప్రియులారా, "అతడునీవునన్నుఆశీర్వదించితేనేగానినిన్నుపోనియ్యననెను '' అనియాకోబుదేవునికైతేమొఱ్ఱపెట్టియున్నాడు, దేవుడుమీకుఆశ్రయమైయున్నాడు. ఆయనమిమ్మునువిడువడు. ఆయనమీకుఆశ్రయమైనకోటగాఉంటాడు. మీరుఎటువంటిశ్రమలద్వారావెళ్లుచున్నప్పటికినిఇప్పుడేఆయనమీకుఆశ్రయమైనకోటగాఉండిమిమ్మునుపైకిలేవనెత్తినిలువబెడతాడు. అవును, మీయొక్కఆపదసమయములోఆయనమీకునిత్యాశ్రయదుర్గముగాఉన్నాడు. ప్రియులారా,రోజుఆయనమీసమస్యలుమరియువ్యాధులనుండిమీకువిడుదలనిస్తాడు. రోజేమీకువిడుదలసంభవించేరోజు. ధైర్యముతెచ్చుకొనండి. నేటివాగ్దానముద్వారాదేవుడుమిమ్మునుదీవించునుగాక.

ప్రార్థన:
ప్రేమగలమాపరలోకమందున్నతండ్రీ, నేటివాగ్దానముద్వారానీవుమాతోమాట్లాడినందుకైనీకువందనాలుచెల్లించుచున్నాము. ప్రభువా, వాగ్దానముద్వారానీవుమమ్మునుప్రోత్సహించినందుకైనీకువందనములుచెల్లించుచున్నాము. ప్రియప్రభువా, నీవాగ్దానంద్వారానీవుమమ్మునుప్రోత్సహించినందుకుమరియుమాకుసహాయంచేయడానికినీవుఎల్లప్పుడుమాతోఉన్నావనిహామీఇచ్చినందుకైనీకుకృతజ్ఞతలు. దేవా, నీవాగ్దానాన్నివిశ్వసిస్తూ, నీవిమోచనహస్తంమామీదమరియుమాఇంటిమీదికిదిగివచ్చునట్లుచేయుము. తద్వారామేముప్రతిఅనారోగ్యం, ప్రతిలోపంమరియుప్రతిశాంతిలేనిపరిస్థితులనుండివిడుదలపొందునట్లుగాచేయుము. ప్రభువా, నీయొక్కపరిపూర్ణఆశీర్వాదాలుమరియువరములుమాజీవితాలమీదకుమ్మరించుముమరియుమాజీవితంలోనిప్రతిఅంశంలోనీవిమోచననుమేముఅనుభవించునట్లుచేయుము. దేవా, మేముమోయుచున్నప్రతిభారాన్నినీపాదాలపైఉంచాముమరియునీవుమాలోఒకమంచికార్యాన్నిప్రారంభిస్తావనినమ్ముచున్నాముమరియునీవుదానినిపూర్తిచేయడానికినమ్మకంగాఉన్నందుకైనీకువందనాలు. ప్రభువా, నీవుఎల్లప్పుడూమాశాశ్వతమైనఆశ్రయంగానుమరియుకోటగాను, మాదేవుడవుగానుమాపక్షముగాఉండిమమ్మునునీవుఆదరిస్తావనిమేమునమ్ముచున్నాము. దేవా, మాఆపదసయములలోనీవుమాకుఆశ్రయముగానుమరియుతోడుగానుఉండిమమ్మునునడిపించుమనిమాప్రియరక్షకుడైనయేసుక్రీస్తుశక్తిగలనామమునప్రార్థించుచున్నాముతండ్రీ, ఆమేన్.