నాప్రియమైనవారలారా, నేటివాగ్దానముగాబైబిల్నుండికీర్తనలు 34:5వచనమునుతీసుకొనబడినది. వచనము, "వారుఆయనతట్టుచూడగావారికివెలుగుకలిగెనువారిముఖములెన్నడునులజ్జింపకపోవును''అన్నవచనముప్రకారమునేడుమీరుఆయనతట్టుచూచినట్లయితే, మీరుఎన్నడునుసిగ్గునొందరు. మరియుయోహాను 8:12వచనములోయేసుఈలాగునసెలవిచ్చియున్నాడు," మరలయేసునేనులోకమునకువెలుగును, నన్నువెంబడించువాడుచీకటిలోనడువకజీవపువెలుగుగలిగియుండుననివారితోచెప్పెను'' అనిచెప్పినట్లుగానే, దేవునియందువిశ్వాసముంచినప్పుడు, వారుచీకటిలోఉండకుండా, జీవపువెలుగుకలిగియుంటారుఅనివ్రాయబడియున్నది. అవును, యేసువైపునకుచూచువారు, వారిముఖములువెలుగుచేతప్రకాశించుచువిరజిల్లుచుండును. అంతమాత్రమేకాదు, వారుఘనతచేతప్రకాశించుదురు. దురాత్మమరియుపాపముకూడఅంధకారమునుమీయొద్దకుతీసుకొనిరాలేదు. వ్యాధికూడమిమ్మునుఅధిగమించలేదు. ఆర్థికసమస్యమిమ్మునునాశనముచేయలేదు. దుష్టులైనఅసూయపరులుఎన్నటికినిమీకుఅవమానమునుతీసుకొనిరాలేరు. ప్రతిదానికొరకుఆయనవైపుచూచువారిమీదఆయనముఖకాంతిప్రకాశించును. అవునుప్రియులారా, యేసువైపుచూడండి, మీముఖములుప్రకాశవంతముగామార్చబడతాయి.
 

నాప్రియులారా, మీరుఇప్పుడుదయనీయమైనపరిస్థితులలోఉండిఉన్నప్పటికిని, యేసువైచూడండి. ఎందుకంటే, ఆయనలోకమునకువెలుగైఉన్నాడు, ఆయనవెలుగుచేతనింపబడిఉన్నాడు, ఆయనమీదుఃఖమునుఆనందముగామార్చివేయువాడు, గనుకనే, ఆయనమీఅంధకారమునువెలుగుగారూపాంతరపరచును. యేసునామమునఇట్టిఅద్భుతమునుమీజీవితములోనికినేనుఆజ్ఞాపించుచున్నాను. ప్రభువుమీజీవితములోఇకమీదటఆవమానముఉండకుండచేస్తాడు, ఇకమీదటమీఆత్మలోవిచారమేఉండదు. ఇకమీదటఎటువంటిపాపముమీలోఉండదు, ఇకమీదటఆశీర్వాదముకొరకువేచిఉండనవసరములేదు, దేవునివెలుగుమీలోనికిప్రకాశించినప్పుడు, మీరుసమస్తమునుపొందుకుంటారు. కాబట్టి, నేడుమీరుప్రభువువైపుచూడండి, స్నేహితులారా, 'ప్రభువైనయేసుమీముఖకాంతినిప్రకాశించుటకుమీవైపుచూస్తున్నాను, అనిఅంటున్నాడు,' కాబట్టి, ఆయనమీవిచారమునంతటినిసంతోషముగామార్చివేయుచున్నాడు. ప్రభువునందుఆనందించండి.
 

నా ప్రియస్నేహితులారా, మీప్రోత్సాహముకొరకుసాక్ష్యమునునేనుమీతోపంచుకోవాలనికోరుచున్నాను.చైన్నైనుండిసహోదరిపూర్ణలత, ఆమెభర్తపేరుధనశేఖర్, వారికి 2003సంవత్సరములోవారికివివాహమైనది. వారికిసంతానములేదు. 14 సంవత్సరాలువారుప్రయత్నించారు. 8 సార్లువారుఐవిఎఫ్వైద్యమునువారుప్రయత్నించారు. వైద్యమువారికిఎటువంటిఫలితమునుకూడఇవ్వలేదు. ఐవిఎఫ్వైద్యమునకుముందుగాఒకబిడ్డగర్భముధరించెను. కానీ, అదిగర్భస్రావముఅయినది. వారికిబిడ్డలులేనందువలన, బంధువులతోఎంతగానోపోట్లాటలుఉండేవి. వారుఉన్నప్రాంతమునువిడిచిదూరముగావెళ్లిపోయారు. కానీ, చెన్నైలోఉన్నడాక్టర్. డి.జి.యస్. దినకరన్స్మారకప్రార్థనగోపురమునకువారువచ్చారు. ఆమెతనభర్తనుధ్యానగదిలోనికితీసుకొనివెళ్లారు. యొక్కప్రార్థనమందిరములోమనముదేవునికిమొఱ్ఱపెడదాము. మనఆవేదననుఆయనయెదుటక్రుమ్మరిద్దాముఅనితనభర్తతోఆమెచెప్పినది. అప్పటికేతనభర్తఆత్మహత్యకొరకుఆయత్తముచేసుకున్నాడు. కానీ, భార్యతనభర్తతో, ఆత్మహత్యాప్రయత్నముచేయవద్దు, ప్రార్థనమందిరములోమనముమనవిన్నపములనుకుమ్మరిద్దాము, ఇంకనుఎక్కడైతే, అవమానముపొందియున్నామో, అక్కడఘనతనుదేవుడుమనకుఅనుగ్రహిస్తాడుఅనితెలియజేసెను. దేవుడుప్రార్థనగోపురములోవారియొక్కమొఱ్ఱనుఆలకించియున్నాడు, మీరునమ్మలేరేమేగానీ, ఒకనెలతర్వాత, 14 సంవత్సరముగొడ్రాలుగాఉన్నఆమెగర్భమునుధరించినది. దేవుడుగర్భములోఉన్నయొక్కబిడ్డనుభద్రపరచియున్నాడు. వారికిసంపూర్ణమైనఒకచక్కటిమగబిడ్డనుదేవుడుదయచేశాడు. వారుఎక్కడఅవమానముచెందియున్నారో, దేవుడువారినిఅక్కడేఘనపరచియున్నాడు. యేసుపిలుచుచున్నాడుప్రార్థనగోపురములోవారుపొందుకొనియున్నఆశీర్వాదములనువారుఎంతగానోఆనందించియున్నారు. అవును, నాప్రియులారా, యేసువైపుచూచువారిముఖములెన్నడునులజ్జింపకపోవునుగనుకనేమాత్రముకూడభయపడకండి. ఎందుకంటే, యేసుమీకొరకైలోకమునకువెలుగైయున్నాడు. కనుకనే, నాస్నేహితులారా, మీరుకోల్పోయినవన్నియుమీకుమరలతిరిగివచ్చునట్లుచేస్తాడు. అద్భుతంగా, అవన్నియుమీయొద్దకుతిరిగివస్తాయి. మీరుచేయవలసింది, ప్రభువునుస్తుతించండి. నేటివాగ్దానముద్వారాదేవుడుమిమ్మునుదీవించునుగాక.
 

ప్రార్థన:
పరలోకమందున్నమాప్రియతండ్రీ, నీవాగ్దానాలపట్లకృతజ్ఞతతోనిండినహృదయంతోమేమునీయొద్దకువచ్చుచున్నాము. యేసయ్యా, మేమువెలుగుగాఉన్ననీవైపుచూస్తున్నాముమరియుమాముఖంప్రకాశవంతంగాఉంటుందనిమరియుఎప్పుడూసిగ్గుపడదనిమేమునమ్ముచున్నాము. యేసుప్రభువా, నీవులోకానికివెలుగువుగనుకనే, నేడుమాచీకటినివెలుగుగామరియుమాదుఃఖాన్నిఆనందంగామార్చగలనీశక్తినిమేమువిశ్వసించుచున్నాము. దేవా, మాకష్టతరమైనక్షణాలలో, నీవెలుగుమాపైప్రకాశిస్తుందని, ఘనతనుతీసుకొనివస్తుందిమరియుపాపం, అనారోగ్యంమరియుకష్టాలయొక్కప్రతినీడనుతొలగిస్తుందనిగుర్తెరిగిమేమునీవైపుచూడాలనిఎంచుకున్నాము. ప్రభువా, అపవాదిశక్తి, ఆర్థికపోరాటంలేదాఇతరులనుండికఠినమైనమాటలుమమ్మునుఅవమానపరచకుండాఉండునట్లుగామేమునీముఖకాంతిమరియుదయతోకప్పబడునట్లుచేయుము. ప్రభువా, మేముమాఆత్మనునీవైపునకుత్రిప్పుచున్నాముమరియుమాజీవితంలోనికిప్రవహించేలానీఆశీర్వాదాలనుఅడుగుచున్నాము. దేవా, నీవెలుగుతోమమ్మునునింపుము. యేసు, మావెలుగుగామరియుమారక్షణగాఉన్నందుకువందనాలు. దేవా, మేమునీమీదమానమ్మకముంచుచున్నాము, నీఆశీర్వాదాలకొరకుమేముఎదురుచూస్తున్నాము. ప్రభువా, మాచీకటినివెలుగుగామార్చిమాముఖములుప్రకాశించునట్లుచేయుమనియేసుక్రీస్తునామమునప్రార్థించుచున్నాముతండ్రీ, ఆమేన్.