యేసు పిలుచుచున్నాడు టి.వి. క్లబ్
"దేవుడైన యెహోవా...యథార్థముగా ప్రవర్తించువారికి ఆయన యే మేలును చేయక మానడు. ''(కీర్తనలు 84:11)
వివాహమై 13 సంవత్సరాలు గడిచినా కూడా సంతానం కలగకపోవడంతో శ్రీమతి ప్రియా రాజేష్ తన అక్కయైన శ్రీమతి జ్యోతిని గురించి ఎంతగానో ఆందోళన చెందారు. తద్వారా, కుటుంబంలోని ప్రతి ఒక్కరు ఎంతో నిరుత్సాహానికి గురయ్యారు, వారు కలిసి ప్రత్యేక సందర్భాలను జరుపుకోవడం కూడా మానేశారు.
ప్రియా రాజేష్ చెన్నై సమీపంలోని తాంబరం ప్రాంతములో నివసించుచున్నారు మరియు అక్కడ యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురమును గురించి ఆమెకు ముందుగానే తెలుసు. ఇంకను ఆమె కూడా యేసు పిలుచుచున్నాడు టెలివిజన్ కార్యక్రమాలను క్రమం తప్పకుండా చూస్తుండేవారు మరియు అనేక కార్యక్రమాలను స్పాన్సర్ కూడ చేశారు. ఎందుకంటే, ఆమె పిల్లల పుట్టినరోజున అలాగున చేయడం ఆమెకు అలవాటు.
ప్రియ రాజేష్ అక్క జ్యోతి, చెన్నైలోని అశోక్ నగర్‌లో ఉండేవారు. ఆమె భర్త శ్రీ బాలాజీ, విదేశాలలో పని చేయుచుండెను. సహోదరి జ్యోతికి తన జీవితంలో అన్ని ఇతర ఆశీర్వాదాలు ఉన్నప్పటికిని, తనకు సంతానం కలుగలేదని ప్రియ రాజేష్ ఎంతగానో బాధపడ్డారు. కనుకనే, ప్రియ తన చెల్లికి ఒక బిడ్డను బహుమానంగా ఇవ్వమని భారంగా ప్రార్థిస్తూనే ఉండేవారు. త్వరలో ఒక అద్భుతం జరుగుతుందని విశ్వాసంతోను, నమ్మకంతోను ఆమె తన చెల్లెలు తరపున యేసు పిలుచుచున్నాడు ఒక టి.వి. కార్యక్రమమును కూడా స్పాన్సర్ చేశారు. ఎంత అద్భుతం!
వివాహమైన 13 సంవత్సరాల తర్వాత, దేవుడు శ్రీమతి జ్యోతి బాలాజి గర్భాన్ని అద్భుతంగా ఆశీర్వదించాడు మరియు ఆమె జూన్ 2022లో ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. సర్వశక్తిమంతుడైన దేవుని నుండి ముఖ్యంగా శ్రీమతి ప్రియా రాజేష్ నుండి పొందిన ఆశీర్వాదం కొరకు వారందరూ ఇప్పుడు కుటుంబంగా ఎంతో ఆనందించుచున్నారు. ఇంకను దేవునికి కృతజ్ఞతగా అనేక టి.వి. కార్యక్రమాలను స్పాన్సర్ చేశారు. దేవుని మహిమ కొరకు తాంబరం ప్రార్థనా గోపురం వద్ద ఆమె ఈ అద్భుతమైన సాక్ష్యాన్ని పంచుకున్నారు.
సహోదరి ప్రియా రాజేష్ పేరున టి.వి. కార్యక్రమమును స్పాన్సర్ చేయడంలో, తాను విశ్వాసంతో చేసిన కార్యమును చూచిన దేవుడు అందుకు ప్రతిఫలముగా ఆమె చెల్లెలు గర్భఫలంతో ఆశీర్వదింపబడునట్లు చేశాడు. ఆలాగుననే, మీరు నమ్మిన్లయితే మీ జీవితంలో ఇలాంటి అద్భుతాలను మీరు కూడా పొందుకోవచ్చును! ఒక కార్యక్రమమును స్పాన్సర్ చేయుట ద్వారా మీరు, మీ కొరకు మరియు మీ కుటుంబం కొరకు మాత్రమే కాకుండా మీ యొక్క రాబోవు తరముల కొరకు కూడా ఆశీర్వాదాలను చేకూర్చుకొనగలరు. ఎందుకంటే, మీ ఒక్కరి సహకారంతో అనేకమంది వీక్షకులు ఆశీర్వాదం పొందుకొనుచున్నారు.
కాబట్టి, మీరు మీ పుట్టినరోజులు మరియు వార్షికోత్సవాలు వంటి ప్రత్యేక సందర్భాలలో కృతజ్ఞత పూర్వకంగా ఒక కార్యక్రమమును స్పాన్సర్ చేయవచ్చును లేదా సహోదరి ప్రియా రాజేష్ పొందుకున్నటువంటి అద్భుతాన్ని నమ్మి, విశ్వాసంతో కూడా స్పాన్సర్ చేసినట్లుగానే, మీ కొరకు లేదా మీ ప్రియులైనవారి కొరకు మీరు కూడ స్పాన్సర్ చేయవచ్చును. మా కార్యక్రమాలలో ప్రతి ఒక్క కార్యక్రమము యేసును లక్షలాది మంది గృహాలలోనికి తీసుకువెళ్లడానికి అంకితం చేయబడినందున, మీరు నిశ్చయంగా భూమి మీద మరియు పరలోకంలో ప్రయోజనాలను పొందుకొని అనుభవిస్తారు!
మత్తయి 25:40 అన్న ఈ లేఖనం ప్రకారం, మీరు మిక్కిలి అల్పులైన ఈ సహోదరి మరియు సహోదరులలో ఒకరి కొరకు ఏమి చేసినా, దానిని మీరు దేవుని కొరకు చేసినట్లుగానే, ప్రతి సందేశానికి, ప్రతి పాటకు, ప్రతి ఆరాధనకు, ప్రజల హృదయాలను స్పృశించే మరియు మార్చే ప్రతి ఆలోచన కొరకు, ప్రభువు వారిని పరలోకంలో మీ ఖాతాలో చేర్చుతాడు మరియు మీకు తగిన ప్రతిఫలమిస్తాడు.
టి.వి. ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయుట ద్వారా ప్రత్యేకతలు:
- మీ కుటుంబ ఫోటో మీరు స్పాన్సర్ చేయుచున్న టెలివిజన్ కార్యక్రమములో ప్రసారం చేయబడుతుంది
- డాక్టర్. పాల్ దినకరన్ మీ కొరకు మరియు మీ ప్రార్థనా విన్నపములన్నిటి కొరకు ప్రత్యేకంగా అదే కార్యక్రమంలో ప్రార్థిస్తారు. మీరు టెలివిజన్ కార్యక్రమానికి సహ(కో)-స్పాన్సర్ చేసినప్పుడు, ఒక ప్రత్యేక కార్యక్రమములో మీ పేరు ప్రసారం చేయబడుతుంది
- మీరు స్పాన్సర్ /కో-స్పాన్సర్ చేసిన టెలివిజన్ కార్యక్రమమునకు లింక్ కాపీని మేము మీకు పంపుతాము
- మీరు ఒక టెలివిజన్ ప్రోగ్రామ్‌ను స్పాన్సర్ చేయుటకు రూ.30,000/- పంపవచ్చును
- మీరు ఒక టెలివిజన్ ప్రోగ్రామ్‌కు సహ-స్పాన్సర్ చేయుటకు రూ.10,000/- పంపవచ్చును
- మీరు ప్రతి నెలా టి.వి. క్లబ్‌కి రూ.500/- పంపించి సహాయపడవచ్చును
మరిన్ని వివరాల కొరకు
- ఈమెయిల్: [email protected].
- వాట్స్‌యాప్: 9500127277