దేవుని యొద్ద క్షమాపణను కోరండి, పాపం నుండి దేవుని వైపు తిరగండి మరియు ఆయన మీ ప్రాణమునకు సేదదీర్చి, తన రక్తంతో మిమ్మల్ని శుభ్రపరుస్తాడు మరియు మీ జీవితాన్ని రూపాంతరపరుస్తాడు....
ఆశీర్వదించబడండి మరియు విస్తరించబడండి
15-Sep-2024
మీ విశ్వాసాన్ని దృఢంగా ఉంచుకోండి మరియు మీ జీవితంలో దేవుని వెలుగును పొందండి. మీరు కోల్పోయిన ప్రతి మంచిని తిరిగి పొందుతారు మరియు సమృద్ధిగా ఆశీర్వదించబడతారు....
శూన్యతను సమృద్ధిగా మారుస్తుంది!
14-Sep-2024
దేవుడు మిమ్మును "ఈ లోకమునకు ఉప్పుగా'' ఎన్నుకున్నాడు. ఉప్పు ఆహారానికి రుచిని తీసుకొని వచ్చినట్లుగానే, మీరు యేసు యొక్క జీవమిచ్చే శక్తి ద్వారా ప్రజలకు జీవమును పోస్తారు....
మీరు స్వతంత్రులుగా జీవించుటకు పిలువబడితిరి
13-Sep-2024
కీడు చేయడానికి ఒక సాకుగా కాదు. దేవుడు మనకు అనుగ్రహించిన సమస్తమును ఆనందించే స్వతంత్రను ఇచ్చాడు. కాబట్టి, మిమ్మును మీరు ఆయనకు సమర్పించుకొనండి మరియు ఆయన ఆశీర్వాదాలను పొందుకొని ఆనందించండి....
ఇంతకంటే గొప్ప ప్రేమ లేదు
12-Sep-2024
ప్రతిరోజు మన హృదయాలలో దేవుని ప్రేమను కుమ్మరించడం కొనసాగించ డానికి, మనకు దేవుని ఆత్మ ఎంతో అవసరమై యున్నది. మనం దేవుని ప్రేమలో నిలిచి ఉన్నప్పుడు, మనం దేవునిలో నిలిచి ఉంటాము....
దేవుని నడిపింపును అనుసరించండి
11-Sep-2024
ప్రభువు తన వాగ్దానాలన్నింటిని నెరవేర్చడంలో నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. కనుకనే, మీరు మీ పూర్ణ హృదయముతో ఆయనను వెదకినప్పుడు మరియు ఆయన మీకు బోధించి, మీ మీద దృష్టిని ఉంచి, మిమ్మల్ని సంపూర్ణమైన జీవితం వైపు...
ఆయన చిత్తమును గూర్చిన జ్ఞానముతో మీరు నిండియున్నారా?
10-Sep-2024
యేసు నామమున మీరేమి అడిగినను దానిని మీరు పొందుకొనెదరు. దేవుని యొద్ద నుండి ఏమి అడగవలెనో తెలుసుకొనుటకు పరిశుద్ధాత్మ మీకు సహాయము చేయును....
యేసు నుండి మధురమైన ఆహ్వానం
09-Sep-2024
మీరు శుద్ధమైన హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు ఆకాశము మీ కొరకు తెరవబడుతుంది. మీరు ప్రభువు యొక్క సౌందర్యాన్ని చూచెదరు మరియు దేవునితో సహవాసం కలిగి ఉంటారు....
మీ కన్నీటి మొఱ్ఱ ధ్వనిని ఆయన వింటాడు
08-Sep-2024
మీరు ఏడ్చినప్పుడు లేక కన్నీళ్లు విడిచినప్పుడు మిమ్మల్ని ఎవరు చూస్తున్నారని మీరు ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే, మీ ప్రార్థనలను వినడానికి మరియు జవాబు ఇవ్వడానికి దేవుడు మీ పక్షముననున్నాడు. కనుకనే నేడే ప్...
యేసు ప్రేమకు మీ హృదయములను తెరవండి
07-Sep-2024
సహనముతో దేవునికి సేవ చేయుటకును మరియు స్థిరముగా ఆయనను హత్తుకొని ఉండుటకును కట్టుబడి ఉండునట్లుగా దేవుడు మీ హృదయమును తన ప్రేమ వైపు ప్రేరేపించుచున్నాడు....
మీరు దేవుని సేవకులు
06-Sep-2024
దేవుడు మిమ్మును 'తన సేవకులు' అని పిలుచుచున్నాడు. మీరు ఇచ్చే ప్రతి కానుక మరియు మీరు చేయుచున్న ప్రతి ప్రార్థనను ఆయన సంతోషకరమైన 'బలియాగము'గా పరిగణిస్తాడు మరియు దానిని అంగీకరిస్తాడు....
సౌందర్యంతో కూడిన ఒక పాత్ర
05-Sep-2024
దయచేసి మీ జీవితాన్ని ప్రభువునకు సమర్పించుకుంటారా? ఆయన చేతులలో, మీరు ఒక అందమైన పాత్రగా రూపాంతరం చెందుట మాత్రమే కాదు, మీరు మహిమగల ఒక పాత్రగా నింపబడతారు....
మీరు ఆయన స్వకీయ సంపాద్యము
04-Sep-2024
దేవుని కటాక్షము మీ మీద ఉన్నది. మీరు ఆయన ఆజ్ఞలను అనుసరించారు కాబట్టి ఆయన మిమ్మల్ని తన స్వకీయ జనముగా ఎన్నుకున్నాడు. కనుకనే, గొప్ప మరియు శక్తివంతమైన కార్యాలను చేయడానికి ఆయన మీకు సహాయం చేస్తాడు....
అగాధ జలములలో నుండి ఆయన మిమ్మును బయటకు తీసుకువస్తాడు
03-Sep-2024
మీరు తుఫాను వంటి కష్టాల ద్వారా వెళ్లుచున్నట్లయితే, నిరుత్సాహపడకండి, ధైర్యాన్ని కోల్పోకండి. మీ కష్టాల మధ్యలోను మన ప్రభువైన యేసు మీతో కూడా ఉన్నాడు. కనుకనే, అగాధ జలముల వంటి కష్టాల నుండి ఆయన మిమ్మును బయ...
శక్తిలో పైకి ఎదగండి
02-Sep-2024
ప్రభువైన యేసుక్రీస్తు మీ బలం, ఆశ్రయం మరియు ఆపత్కాలములో ఆయన మీకు సహాయకుడు. ఒకవేళ మీరు సొమ్మసిల్లుచున్నప్పుడు, ఆయన మీకు శక్తినిచ్చి మిమ్మల్ని పైకి లేవనెత్తునట్లు చేస్తాడు....
దేవుని దిశా నిర్దేశంలో నడవండి
01-Sep-2024
మీ హృదయం ప్రభువుతో అనుసంధానించబడినప్పుడు, ఆయన మిమ్మును భూమి మీదనున్న సమస్త జనముల కంటే ఉన్నతంగా హెచ్చిస్తాడు, భూమి మీదనున్న ప్రజలందరి కంటే మీకు ఘనతను అనుగ్రహిస్తాడు....
నీతిమంతుల యొక్క రాజమార్గం
31-Aug-2024
యేసు మీతో నడిచినప్పుడు, మీ జీవితం రాజమార్గంగా మారుతుంది. కాబట్టి, మీ పనిని మరియు మీ కుటుంబము, మీ సమయాన్ని యేసు ప్రభువునకు అప్పగించినప్పుడు, ఆయన మీతో కూడా నడుస్తాడు....
పరిశుద్ధపరచబడినవారు కాపాడబడతారు
30-Aug-2024
మీరు యేసుక్రీస్తు రక్తం ద్వారా పరిశుద్ధపరచబడ్డారా? మీరు పవిత్రమైన జీవితాన్ని గడపడానికి సమర్పించుకున్నప్పుడు మాత్రమే ప్రభువు మీ పాదాలను కాపాడతాడు మరియు సమస్త హానీ మరియు కీడు నుండి మిమ్మల్ని కాపాడి సంర...
నీతిమంతుల ప్రార్థనలను దేవుడు ఘనపరుస్తాడు
29-Aug-2024
మీరు ప్రార్థన చేసినప్పుడు, దేవుడు ఆలకిస్తాడు మరియు మీ ప్రార్థనలకు తప్పకుండా జవాబును దయచేస్తాడు. ఎందుకంటే, నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై మరియు బహుబలముగలదై ఇంకను ప్రభావవంతంగా ఉంటుంది....
దేవుని యొక్క శక్తివంతమైన కృప
28-Aug-2024
మీరు యేసులో మాత్రమే కృపను మరియు బలాన్ని కనుగొనగలరు. కాబట్టి, మీకు శ్రమలు పెరుగుకొలది, యేసుక్రీస్తులో ఉన్న కృపలో మీరు బలపడాలి....
ఏదీయు మీకు హాని కలిగించదు
27-Aug-2024
ప్రజలు మీకు వ్యతిరేకంగా పోరాడవచ్చును, కానీ ప్రభువు మీ పక్షాన ఉన్నందున విజయం సాధించలేరు. ఆయన మీకంటే ముందుగా వెళ్లి మీ వంకర మార్గాన్ని సరాళము చేస్తాడు....
21 - 40 of ( 208 ) records
By using this website you accept our cookies and agree to our privacy policy, including cookie policy. [ Privacy Policy ]