2026వ సంవత్సరములో విరిగిపోయిన దానిని దేవుడే స్వయంగా తిరిగి కట్టి, మీరు తిరస్కరించబడిన స్థలములోనే మిమ్మును మూలకు తలరాయిగా చేయును. మీరు సమాధానముతో వర్ధిల్లుదురు....
దేవునికి కృతజ్ఞతలు!
31-Dec-2025
దేవుని యొక్క మంచితనం మరియు దయ ఎప్పుడో ఒకసారి లేదా అప్పుడప్పుడు మనలను వెంబడించుట లేదు; కానీ, అవి ప్రతిరోజు మనలను వెంబడించుచున్నవి. కనుకనే, ఆయన దయ మనకు విజయాన్ని తీసుకొనివచ్చును....
విసుగు చెందవద్దు
30-Dec-2025
మీ నమ్మకత్వమును మనుష్యులు గమనించకపోవచ్చును, అయినప్పటికిని దేవుడు ఎన్నటికిని మిమ్మును తిరస్కరించడు. తగిన సమయంలో, నిరాశ చెందని వారిని ఆయన ఉన్నత స్థానానికి లేవనెత్తి హెచ్చిస్తాడు....
ఆయన చేసిన మహత్కార్యములను జ్ఞాపకము చేసుకొనుము
29-Dec-2025
మీరు దేవుని క్రియలను జ్ఞాపకము చేసుకున్నప్పుడు, మీలో విశ్వాసం ఎదుగుతుంది మరియు స్తుతులు పొంగిపొర్లి ప్రవహించును. ఆలాగుననే, మీ హృదయం కృతజ్ఞతతో నిండినప్పుడు అద్భుతాలు విస్తారముగా ఉంటాయి....
క్రీస్తును ధరించుకొనుము
28-Dec-2025
బాప్తిస్మము మన ప్రాచీన స్వభావమును పాతిపెట్టి, క్రీస్తులో ఒక నూతన జీవితాన్ని ప్రారంభిస్తుంది. కనుకనే, క్రీస్తు మీలో నివసించినప్పుడు, పాపం ఇకపై మిమ్మును ఏలుబడి చేయలేదు....
రక్షణ మరియు మహిమ
27-Dec-2025
రక్షణను సంపాదించుకోలేము. అది కృప ద్వారానే లభించును. యేసు నామానికి మాత్రమే రక్షించే బలము కలదు....
లోకం ఇవ్వలేని ఒక శాంతి
26-Dec-2025
క్రిస్మస్ ఆనందం వాడబారనిది. కానీ, క్రీస్తు సమాధానము ఎల్లప్పుడు మీతో నిలిచి ఉంటుంది. ఆయన శాంతి మీ హృదయాన్ని ఏలుచున్నప్పుడు, భయం తన బలమును కోల్పోతుంది....
మీ కొరకు పుట్టియున్నాడు
25-Dec-2025
యేసు బేత్లెహేములో మాత్రమే జన్మించలేదు; ఆయన మీ కొరకు కూడా జన్మించియున్నాడు. ఆయన మీ హృదయంలోనికి ప్రవేశించినప్పుడు, నిజమైన ఆనందం మీలో ప్రారంభమవుతుంది....
మీలో ఉన్నవాడు గొప్పవాడు
24-Dec-2025
క్రిస్మస్ అనేది సర్వోన్నతుడైన రాజుగా పుట్టిన యేసు ప్రభువును కొనియాడబడుచున్న పండుగ ఇది. ఆయన మీ జీవితంలో రాజ్యమేలినప్పుడు అద్భుతాలు మరియు పునరుద్ధరణ ప్రారంభమవుతాయి....
బలహీనత నుండి బయటకు లేవనెత్తబడును
23-Dec-2025
దేవుని కృప మీ గతాన్ని క్షమించుచున్నది మరియు మీ వర్తమానమును బలపరుచుచున్నది. యేసులో, మీ బలహీనత ఎప్పుడూ అంతిమ నిర్ణయం కాదు....
ఆయన వెలుగు ప్రకాశించును
22-Dec-2025
చీకటి ఎంత గాఢంగా కమ్ముకొని యున్నప్పటికిని, దేవునిని ఆశ్రయించి, ఆయనను గట్టిగా పట్టుకొనియుంటూ, ఆయన యందు నమ్మకముంచిన వారు ఆయన వెలుగు ప్రకాశించుటను చూచెదరు; మరియు తమ జీవితాలలో ఆయన అపారమైన కృపను మరియు ఆనం...
రాజును ఘనపరచండి
21-Dec-2025
మహా పరాక్రమశాలులు కూడా ఆ బాలుడైన రాజు యెదుట సాగిలపడ్డారు. నిజమైన గొప్పతనం విధేయతతోను మరియు భయభక్తులతోను ప్రారంభమవుతుంది. కనుకనే, మీరు ప్రభువును ప్రేమించి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటూ, ఆయనను గౌరవిం...
దేవుడు మోయుచున్నది ఇక మీరు మోయకండి
20-Dec-2025
నీ భారము యెహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. కీర్తనలు 55:22...
గొడ్రాలు గర్భం దాల్చును
19-Dec-2025
దేవుడు మనతో మాట్లాడినప్పుడు అసాధ్యమైనవి సాధ్యమవుతాయి. ఆయన వాక్యమే మరియలో యేసును జన్మింపజేసినట్లుగానే, అదే ఆయన శక్తి మీలో అద్భుతాలను పుట్టించగలదు....
దేవుడు ఇంకను ముగించలేదు!
18-Dec-2025
జీవితం క్రింద పడిపోయిన మొద్దువలె అనిపించినప్పుడు కూడా, దేవుడు దాని నుండి ఫలములనిచ్చు కొమ్మను మొలిపించగలడు. యేసులో ఉన్న మరణం సమృద్ధియైన జీవమునకు మార్గము చూపుతుంది....
మీలో నుండి ఆశీర్వాదాలు రానున్నాయి
17-Dec-2025
ఇతరులు కలిగించే బాధలు దేవుడు మీలో ఉంచిన వాగ్దానాన్ని ఆపలేవు. కనుకనే, మీలో నుండి ఆశీర్వాదాలు రానున్నాయి!...
దుష్ట కాలంలో నమ్మదగిన దేవుడు
16-Dec-2025
ప్రభువు తనయందు నమ్మికయుంచువారిని కాపాడుటకును స్థిరపరచుటకు ను నమ్మదగినవాడు. దుష్టత్వము మిమ్మును చుట్టుముట్టినప్పుడు, మీరు దేవుని గట్టిగా పట్టుకొన్నప్పుడు ఆయన మిమ్మును రక్షించి మిమ్మును ఆశీర్వదించును....
శత్రువులపై విజయం కొరకు ప్రార్థన
15-Dec-2025
మీరు దేవుని యందు విధేయతతో నడుచుకున్నప్పుడు, దేవుడు మీ శత్రువులకు శత్రువుగా మరియు మీ జీవితం చుట్టూ ఒక కేడెముగా మారుతాడు....
జీవిత పరమార్ధమును తెలియజేసిన దేవుడు
14-Dec-2025
తన శిష్యులతో నడిచిన అదే యేసు నేడు మనతో కూడా నడుచుచున్నాడు. ఆయన మన జీవితంలోని ప్రతి క్షణంలో మనకు అర్థం, బలం మరియు నిత్యమైన సమాధానమును అనుగ్రహించుచున్నాడు....
సమృద్ధిగల జీవము
13-Dec-2025
మన జీవనాధారమునకు ఊటయైన యేసుతో ఉన్న సజీవ సంబంధము నుండి నిజమైన ఆనందం ప్రవహించును. కనుకనే, ఆయన సన్నిధి మీలో ఉదయించి నిజమైన క్రిస్మస్ ఆనందంతో మిమ్మును నింపును గాక....
దేవుడు మిమ్మును మోయుచున్నాడు
12-Dec-2025
జీవితం ఎంతో భారముగాను మరియు ఒంటరిగాను ఉన్నట్టుగా అనిపించినప్పుడు కూడా, యేసు మిమ్మల్ని తన చేతులలో మోయుచున్నాడు. మీరు ఎల్లప్పుడు ఒంటరివారు కారు. (మన ఇమ్మానుయేలు దేవుడు) మీకు కూడ తోడుగా ఉన్నాడు....
1 - 20 of ( 660 ) records
By using this website you accept our cookies and agree to our privacy policy, including cookie policy. [ Privacy Policy ]