మన దేవుడు ప్రార్థన వినే దేవుడు, జవాబిచ్చే దేవుడు, తన పిల్లల కోరికలను తీర్చడంలో ఆనందించే దేవుడుగా ఉన్నాడు....
ప్రతీకారం తీర్చుకోకు
17-Sep-2025
దేవుడు మీ సంరక్షకుడు, శక్తివంతమైన పరాక్రమశాలిగా మీ పక్షముగా ఉంటూ, మీకు సమాధానమును కలుగజేయుచున్నాడు....
ఈ లోకానికి ఒక గొప్ప సూచన
16-Sep-2025
ఒక కుటుంబం తమను తాము దేవునికి అప్పగించుకున్నప్పుడు, అది దాచబడని ఒక గొప్ప సాక్ష్యంగా మార్చబడుతుంది....
రక్షణానందాన్ని మరల పొందండి
15-Sep-2025
ఈ రోజు, ప్రభువు మీ ఆనందాన్ని పునరుద్ధరించాలని, మీ ఆత్మను పునరుద్ధరించాలని మరియు ఆనందంతో ఆయనను సేవించడానికి మిమ్మల్ని విడిపించాలని కోరుకుంటున్నాడు....
అపవాది దాడుల నుండి విడుదల
14-Sep-2025
మన దేవుడు తన పిల్లలను భద్రంగా గమనించే దేవుడు, వారిని కాపాడేవాడు మరియు వారు వర్థిల్లునట్లుగా వారికి అవసరమైనవి సమకూర్చేవాడు....
శోధనల ద్వారా బలమొందెదరు
13-Sep-2025
మనం ఎదుర్కొనే పరీక్షలు, శోధనలు మనలను శిక్షించడానికి కాదు, ఆయన పిలుపుకు మనలను సంసిద్ధం చేయడానికి మరియు క్లిష్టమైన పరిస్థితులలో కూడా మనం పట్టుదలతో, చివరి వరకు నమ్మకంగా నిలిచి ఉంటామో లేదో చూడటానికి, దేవ...
సుఖకరమైన నివాసము
12-Sep-2025
దేవుని యందు మనస్సు నిలిపిన వారు పూర్ణ శాంతితో కాపాడబడతారని దేవుని వాక్యం మనకు ఉత్తరవాదము చేయుచున్నది....
ఆశీర్వాదములు మీకు కిరీటంగా ధరింపజేయును
11-Sep-2025
ప్రభువు తన బిడ్డలు తనకు నమ్మకంగా సేవ చేసినప్పుడు వారిని తన పరిశుద్ధమైన కిరీటంతో అభిషేకిస్తాడు. ఇది భూసంబంధమైన కిరీటం కాదు, ఘనత, నీతి మరియు నిత్యమైన మహిమతో నిండిన దైవీక కిరీటం....
వ్యాపింపజేయుట కొరకు ప్రార్థన
10-Sep-2025
మీ జీవితంలోని ప్రతి రంగంలోను మీరు వృద్ధి పొందాలనియు, విస్తరింపబడాలనియు మరియు ఆశీర్వాదాలను పొందుకొందురనియు ప్రభువు వాగ్దానం చేయుచున్నాడు....
దయ వెంబడి ఆశీర్వాదాన్ని మనకు తీసుకొనివస్తుంది
09-Sep-2025
దేవుడు మన మీద తన దయను ఉంచినప్పుడు, ఎవరూ మనలను క్రిందికి దిగజార్చలేరు మరియు ఆయన ఆశీర్వాదం ఎల్లప్పుడు మన మీద పొంగిపొర్లుతూనే ఉంటుంది....
పరలోకం ఆలకించుచున్న ప్రార్థన
08-Sep-2025
యేసు ప్రజలను గొప్పవారిగా మారుస్తాడు, అహంకారము ద్వారా కాదు, వినయము ద్వారా, విరిగినలిగిన హృదయముగల వారి యొక్క ప్రార్థన పరలోక సింహాసనాన్ని చేరుకుంటుంది....
దైవీక అగ్ని
07-Sep-2025
దేవుడు తన ప్రజలను కాపాడడానికి, నడిపించడానికి మరియు బలపరచడానికి వాయువుల వలె తన దేవదూతలను పంపుతాడు. తన సేవకులు తన సన్నిధితో వెలుగుగా ప్రకాశించునట్లుగా ఆయన వారిని అగ్నితో నింపుతాడు....
నష్టాల పునరుద్ధరణ కొరకు ప్రార్థన
06-Sep-2025
దేవుడు మీకు ఆనందం మరియు విజయాన్ని ఇస్తానని వాగ్దానం చేయుచున్నాడు. మీరు పశ్చాత్తాపపడి ఆయన వాక్యమునకు లోబడి ఉన్నప్పుడు, ఆయన మిమ్మల్ని రెండంతలుగా ఆశీర్వదించి, ఆశీర్వాదాల అత్యున్నత స్థాయికి మిమ్మును హెచ్చ...
కన్నీటిని విజయోత్సవంగా మార్చిన దేవుడు!
05-Sep-2025
మీరు ప్రభువుకు మొఱ్ఱపెట్టినప్పుడు, మీ ప్రార్థన ఆయన చెవులలో చొచ్చెను కనుకనే, ఆయన మిమ్మును ఇరుకు నుండి విశాలమైన స్థలానికి నడిపిస్తాడు. అప్పుడు మీ బలహీనతలో, మీరు ఆయన బలాన్ని కనుగొంటారు....
ద్వేషముకంటెను పైకి ఉన్నతంగా ఎదగండి
04-Sep-2025
ఇతరులు మిమ్మల్ని తృణీకరించినప్పుడు, దేవుని వాగ్దానం మిమ్మల్ని ఉన్నతంగా పైకి లేవనెత్తి, ఆయన మిమ్మును తన పట్టణంగా చేసి, తన మహిమతో ప్రకాశింపజేయును....
బలానికి రహస్యం
03-Sep-2025
మీ నిజమైన బలం కనిపించని దానిలో పాతుకుపోయి ఉన్నది, అది రహస్య ప్రార్థన. కనుకనే, మీరు దేవునిపై ఆధారపడినప్పుడు, ఆయన మీకు బాహాటముగా ప్రతిఫలమిస్తాడు మరియు మిమ్మల్ని బలంగా నిలబడునట్లుగా చేస్తాడు....
నా కోరికలు మరియు ప్రణాళికలు ఎలా నెరవేర్చబడాలి?
02-Sep-2025
దేవుడు మీ హృదయంలో ఒక కోరికను నాటినప్పుడు, దానినిమిత్తము ఆయనను విశ్వాసంతో అడగండి మరియు ఆయన కాలగతులను నమ్మండి. ఆయన ప్రతిదానిని తగిన సమయంలో చక్కగా చేస్తాడు....
పరిపూర్ణ విడుదల నెల!
01-Sep-2025
దేవుడు తన ఆత్మను మీపై కుమ్మరిస్తానని వాగ్దానం చేయుచున్నాడు. ఆయన మిమ్మల్ని తన ఆత్మతో నింపినప్పుడు, మీరు పరిశుద్ధతలో నడుస్తారు, ఆయన మాటలు మాట్లాడతారు మరియు ఆయన శక్తిలో జీవిస్తారు....
శత్రువులు వారికి వారే పోరాడుకొనిరి!
31-Aug-2025
రక్షణ అనేది యేసు రక్తం ద్వారా దేవుడు ఇచ్చిన గొప్ప వరము, అది మనలను ఆయన పిల్లలనుగా చేయుచున్నది. ప్రతి యుద్ధంలో ఆయనను విశ్వసించడం వలన మనకు విజయం మరియు నిత్యజీవం లభిస్తుంది....
తుఫాను మధ్యలో నిశ్శబ్దత
30-Aug-2025
యేసు యొక్క సమాధానము తుఫానుల చేత కదిలించబడదు. అది మీ హృదయానికి సైనికుని వలె ఉంటూ, మిమ్మును కాపాడుతుంది. ఇంకను ప్రతి శోధనలలో మిమ్మల్ని స్థిరంగా ఉంచుతుంది....
నా ఆనందం ఆమె యందు ఉన్నది
29-Aug-2025
దేవుడు మిమ్మును హెప్సీబా అని పిలుచుచున్నాడు, అంటే ఆయన మీలో ఆనందించుచున్నాడు. కాబట్టి, మీరు విడిచిపెట్టబడలేదు, కానీ ఈ దేవునిచే ఎన్నుకోబడియున్నారు, రక్షించబడ్డారు మరియు ప్రేమించబడియున్నారు....
1 - 20 of ( 555 ) records
By using this website you accept our cookies and agree to our privacy policy, including cookie policy. [ Privacy Policy ]