దేవుని వాక్యం సజీవముగలదియు మరియు చురుకైనదియు, జీవముగలదియు, బలం మరియు శక్తికి నిజమైన ఆధారం. ప్రతి కష్టాల నుండి మిమ్మును నిలబెట్టడానికి ఇది చాలినంతగా ఉంటుంది....
అలసియున్న ఆత్మకు ఒక ఔషద తైలం
23-Sep-2024
మీ హృదయం దుఃఖం మరియు ఆందోళనతో బాధపడటం దేవుడు కోరుకోడు. కనుకనే, ఆయన మిమ్మును పైకి లేవనెత్తడానికి, మిమ్మును ఆదరించడానికి మరియు మీ ఆత్మను పునరుద్ధరించడానికి మీ పక్షమున ఇక్కడ ఉన్నాడు....
సందిగ్ధమైన పరిస్థితిలో బలం!
22-Sep-2024
మీరు మీ జీవితాన్ని యేసుకు అప్పగించినప్పుడు, మీరు ఆయనలో జీవించడమే కాకుండా, ఆయన మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు మరియు మీరు చలించునట్లుగా మిమ్మల్ని విస్తృతమైన ప్రదేశానికి తీసుకొనివస్తాడు....
భయపడవద్దు, ముందుకు సాగండి
21-Sep-2024
ధైర్యంగా ముందుకు సాగండి మరియు ఆయన ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నందుకు దేవునికి వందనాలు. మీరు రూపింపబడకమునుపే ఆయనకు తెలుసు మరియు ఒక ప్రణాళిక కొరకు మిమ్మల్ని ప్రత్యేకపరచాడు. మీరు ఎప్పుడూ ఒంటరి వారు కాదు....
దేవుని యొక్క సంపూర్ణతతో నింపబడుదురు
20-Sep-2024
మీ జీవితాన్ని పరిశీలించడానికి కొంత సమయమును కేటాయించండి. ఇది దేవుని యెదుట పవిత్రమైనదా? అని మిమ్మును మీరు పరీక్షించుకొని, పవిత్రతను అనుసరించండి. ఎందుకంటే, దేవుడు మీ అవసరాలన్నిటిని తీర్చడానికి ఉద్దేశించి...
మీకు ఏ మేలు కొదువై ఉండదు
19-Sep-2024
మిమ్మును ఇతరులతో పోల్చుకోవద్దు. దేవుడు మిమ్మును ఎన్నటికిని విడిచిపెట్టడు. ఆయన మీకు జీవజలముగా ఉంటూ, మీ దాహాన్ని తీర్చి, మీ ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు....
సంతృప్తిని కలిగించే ఆనందం!
18-Sep-2024
దేవుని సమృద్ధినిచ్చే ఆనందం నుండి బలాన్ని పొందండి మరియు మీరు ఆయనను విశ్వసించినట్లయితే, మీ నుండి ఆనంద జలనదులు ప్రవహిస్తాయి....
మీ పిల్లలు భూమి మీద బలవంతులగుదురు
17-Sep-2024
యేసు కొరకు మీరు అనుభవిస్తున్న బాధలు మరియు త్యాగాల ద్వారా దేవుడు మీ పిల్లలను జ్ఞాపకము చేసుకొనుటచేత వారు ఈ భూమి మీద బలవంతులవుతారు. వారు బలవంతులుగా మారినప్పుడు మీరు వారి జీవితాలలో సమస్త దీవెనలను పొందుకొన...
మీ విశ్వాసం తగినంత గొప్పగా ఉన్నదా?
16-Sep-2024
ఇంకా నెరవేరని మీ అవసరాలు మరియు మీరు ఇంకా ఎదురు చూస్తున్న విడుదల మీ విశ్వాసంపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి, మీరు నమ్మినట్లయితే, మీరు దేవుని మహిమను చూస్తారు....
ఆశీర్వదించబడండి మరియు విస్తరించబడండి
15-Sep-2024
మీ విశ్వాసాన్ని దృఢంగా ఉంచుకోండి మరియు మీ జీవితంలో దేవుని వెలుగును పొందండి. మీరు కోల్పోయిన ప్రతి మంచిని తిరిగి పొందుతారు మరియు సమృద్ధిగా ఆశీర్వదించబడతారు....
శూన్యతను సమృద్ధిగా మారుస్తుంది!
14-Sep-2024
దేవుడు మిమ్మును "ఈ లోకమునకు ఉప్పుగా'' ఎన్నుకున్నాడు. ఉప్పు ఆహారానికి రుచిని తీసుకొని వచ్చినట్లుగానే, మీరు యేసు యొక్క జీవమిచ్చే శక్తి ద్వారా ప్రజలకు జీవమును పోస్తారు....
మీరు స్వతంత్రులుగా జీవించుటకు పిలువబడితిరి
13-Sep-2024
కీడు చేయడానికి ఒక సాకుగా కాదు. దేవుడు మనకు అనుగ్రహించిన సమస్తమును ఆనందించే స్వతంత్రను ఇచ్చాడు. కాబట్టి, మిమ్మును మీరు ఆయనకు సమర్పించుకొనండి మరియు ఆయన ఆశీర్వాదాలను పొందుకొని ఆనందించండి....
ఇంతకంటే గొప్ప ప్రేమ లేదు
12-Sep-2024
ప్రతిరోజు మన హృదయాలలో దేవుని ప్రేమను కుమ్మరించడం కొనసాగించ డానికి, మనకు దేవుని ఆత్మ ఎంతో అవసరమై యున్నది. మనం దేవుని ప్రేమలో నిలిచి ఉన్నప్పుడు, మనం దేవునిలో నిలిచి ఉంటాము....
దేవుని నడిపింపును అనుసరించండి
11-Sep-2024
ప్రభువు తన వాగ్దానాలన్నింటిని నెరవేర్చడంలో నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. కనుకనే, మీరు మీ పూర్ణ హృదయముతో ఆయనను వెదకినప్పుడు మరియు ఆయన మీకు బోధించి, మీ మీద దృష్టిని ఉంచి, మిమ్మల్ని సంపూర్ణమైన జీవితం వైపు...
ఆయన చిత్తమును గూర్చిన జ్ఞానముతో మీరు నిండియున్నారా?
10-Sep-2024
యేసు నామమున మీరేమి అడిగినను దానిని మీరు పొందుకొనెదరు. దేవుని యొద్ద నుండి ఏమి అడగవలెనో తెలుసుకొనుటకు పరిశుద్ధాత్మ మీకు సహాయము చేయును....
యేసు నుండి మధురమైన ఆహ్వానం
09-Sep-2024
మీరు శుద్ధమైన హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు ఆకాశము మీ కొరకు తెరవబడుతుంది. మీరు ప్రభువు యొక్క సౌందర్యాన్ని చూచెదరు మరియు దేవునితో సహవాసం కలిగి ఉంటారు....
మీ కన్నీటి మొఱ్ఱ ధ్వనిని ఆయన వింటాడు
08-Sep-2024
మీరు ఏడ్చినప్పుడు లేక కన్నీళ్లు విడిచినప్పుడు మిమ్మల్ని ఎవరు చూస్తున్నారని మీరు ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే, మీ ప్రార్థనలను వినడానికి మరియు జవాబు ఇవ్వడానికి దేవుడు మీ పక్షముననున్నాడు. కనుకనే నేడే ప్...
యేసు ప్రేమకు మీ హృదయములను తెరవండి
07-Sep-2024
సహనముతో దేవునికి సేవ చేయుటకును మరియు స్థిరముగా ఆయనను హత్తుకొని ఉండుటకును కట్టుబడి ఉండునట్లుగా దేవుడు మీ హృదయమును తన ప్రేమ వైపు ప్రేరేపించుచున్నాడు....
మీరు దేవుని సేవకులు
06-Sep-2024
దేవుడు మిమ్మును 'తన సేవకులు' అని పిలుచుచున్నాడు. మీరు ఇచ్చే ప్రతి కానుక మరియు మీరు చేయుచున్న ప్రతి ప్రార్థనను ఆయన సంతోషకరమైన 'బలియాగము'గా పరిగణిస్తాడు మరియు దానిని అంగీకరిస్తాడు....
సౌందర్యంతో కూడిన ఒక పాత్ర
05-Sep-2024
దయచేసి మీ జీవితాన్ని ప్రభువునకు సమర్పించుకుంటారా? ఆయన చేతులలో, మీరు ఒక అందమైన పాత్రగా రూపాంతరం చెందుట మాత్రమే కాదు, మీరు మహిమగల ఒక పాత్రగా నింపబడతారు....
మీరు ఆయన స్వకీయ సంపాద్యము
04-Sep-2024
దేవుని కటాక్షము మీ మీద ఉన్నది. మీరు ఆయన ఆజ్ఞలను అనుసరించారు కాబట్టి ఆయన మిమ్మల్ని తన స్వకీయ జనముగా ఎన్నుకున్నాడు. కనుకనే, గొప్ప మరియు శక్తివంతమైన కార్యాలను చేయడానికి ఆయన మీకు సహాయం చేస్తాడు....
41 - 60 of ( 236 ) records
By using this website you accept our cookies and agree to our privacy policy, including cookie policy. [ Privacy Policy ]